IPL 2020 : Dhoni Will Give Hard Hitting Reply To Critics | కూతురి తో ధోని బైక్ రైడ్

2020-04-21 483

Sakshi shares video of MS Dhoni's bike ride with Ziva

MS Dhoni was slated to return to the cricketing field in the 13th edition of the IPL that was scheduled to begin from March 29. However, the tournament has been suspended for an indefinite period
#csk
#chennaisuperkings
#ipl2020
#zivadhoni
#sakshidhoni
#msdhoni
#dhoniretirement

టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీకి బైక్‌లంటే పిచ్చి అని అభిమానులందరికి తెలిసిందే. వాటి కోసం మహీ ఫామ్‌ హౌస్‌లో ఓ ప్రత్యేక షెడ్డునే నిర్మించాడు. అవార్డుల రూపంలో లభించిన ప్రతీ బైక్‌ను ధోనీ తన షెడ్‌లో ఉంచుకున్నాడు. వీలుచిక్కినప్పుడల్లా వాటిపై సరదాగా షికారుకు వెళ్తుంటాడు.